Skip to content
Sahebnagar_Kalan, Telangana, 500070

Business hours

International Sujok Therapy Center, Chiropractor and Osteopathy centre

Monday
7am-1pm
Tuesday
7am-1pm
Wednesday
7am-1pm
Thursday
7am-1pm
Friday
7am-1pm
Saturday
Not provided
Sunday
Not provided

You can contact us anytime during the day with your query.

9949875037

కరీంనగర్ లో వెన్నుపూస సమస్యలపై ఆరోగ్య శిబిరం డిసెంబర్ 22 ఆదివారం

ఉదయం 8 గంటలకు నిర్వహించబడుతుంది. దీని రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. క్రింది సమస్యలతో బాధపడుతున్న వారు తమ పేరు నమోదు చేయించుకోగలరు

*నడుము నొప్పి, మెడ నొప్పి, డిస్క్ సమస్యలు ,తలనొప్పి, గ్యాస్టిక్ సమస్యలు, ఎసిడిటీ, సయాటికా, ఒకపక్క కాలు లాగడం, ఒకపక్క చేయి లాగడం, మోకాళ్ళ నొప్పులు, యాంగ్జైటీ , ఆందోళన,* సమస్యలతో బాధపడేవారు ఈ సెమినార్కు డిసెంబర్ 20 వ తేదీ లోగా కింది నెంబర్లకు కాల్ చేసి తమ పేరు నమోదు చేయించుకోగలరు. సంప్రదించ వలసిన నంబర్స్: 9949875037 9246933354

(కాల్ చేయాల్సిన సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే)

కార్యస్థలం: మాతా మాణిక్యేశ్వరి ఆశ్రమం, తీగల గుట్టపల్లి ,కరీంనగర్ లోకేషన్: https://g.co/kgs/r4jKQRH పూర్తి వివరాల కోసం కింది వీడియో చూడండి: https://youtu.be/NMjOz2iZ6LE?si=I6Jk3YVcQm_qC7g_

కరీంనగర్  లో వెన్నుపూస సమస్యలపై ఆరోగ్య శిబిరం డిసెంబర్ 22 ఆదివారం

Next posts