Sri Naadi yogam
Published
ముఖ్యంగా మానసిక సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, డయాబెటిస్, వెన్నెముక సమస్యలు, పర్సనాలిటీ డెవలప్మెంట్, పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుదల, స్త్రీ సంబంధిత సమస్యలు, వయసు పైబడిన వారిలో వచ్చే మోకాళ్ల నొప్పులు, పొట్ట తగ్గించుకోవడం వంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. *శ్రీ నాడీయోగం శిక్షణ సర్వకాల రక్షణ* సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది సంజీవనితో సమానం పాల్గొనదలిచిన వారు కింద ఇచ్చిన లింకు క్లిక్ చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు జాయిన్ కాగలరు. మీ మిత్రులందరికీ ఈ లింకు షేర్ చేయగలరు (అన్ని వయసుల వారు పాల్గొన వచ్చును)
Topic: శ్రీ హనుమాన్ దీక్షాపీఠం వారి శ్రీ నాడియోగం శిక్షణ
Time: 5తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు
Sri Naadi yogam
Starts: September 5, 2023, 06:00
Ends: September 25, 2023, 07:00