Skip to content
Sahebnagar_Kalan, Telangana, 500070

Business hours

International Sujok Therapy Center, Chiropractor and Osteopathy centre

Monday
7am-1pm
Tuesday
7am-1pm
Wednesday
7am-1pm
Thursday
7am-1pm
Friday
7am-1pm
Saturday
Not provided
Sunday
Not provided

You can contact us anytime during the day with your query.

9949875037

Paytm, Phonepay,Gpay 9949875037

Paytm, Phonepay,Gpay 9949875037

After payment send screenshot to WhatsApp 9949875037.

About Acharya ji Dr. Aacharya Shashikant Sharma B PHD, MDYNS, Manual Osteopath, International sujok association authorised lecturer, Dorn therapist, yoga teacher, (15 years experience in field of alternative therapies) Founder and CEO of international sujok therapy centre,

డాక్టర్ ఆచార్య శశికాంత్ శర్మ గారు నిర్వహించు స్పైన్ కేర్ మంత్రా సెమినార్ ముఖ్య విషయాలు 1) డిస్క్ సమస్యలతో బాధపడే వారికి సహజంగా ఉండే అన్ని రకాల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం, ఉదాహరణకు నా సమస్య ఏమిటి నా సమస్య శాశ్వతంగా తగ్గుతుందా?లేదా ఆపరేషన్ లేకుండా డిస్క్ బల్జ్ ఏ విధంగా కరుగుతుంది? 2. మెడ నొప్ నడుం నొప్పి ఒకపక్క కాలు లాగడం ఒకపక్క చేయి లాగడం లాంటి సమస్యలకు మాగ్నెటో తెరపి సుజాక్ ఆక్యుప్రెషర్ థెరపీ ద్వారా పరిష్కారం చూపించడం 3. డిస్క్ సమస్యల మూలాన్ని అర్థం చేయించడం శాశ్వత పరిష్కారం దిశగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందులు లేని థెరపీల గురించి పూర్తి వివరాలు తెలియచేయటం.

Paytm, Phonepay,Gpay 9949875037

Next posts